India-Bangladesh Virtual Summit: Prime Minister Narendra Modi & Prime Minister of Bangladesh, Sheikh Hasina Restore Trans-border Chilahati-Haldibari Rail Link.Prime Minister Narendra Modi and Prime Minister of Bangladesh, Sheikh Hasina held virtual summit. The event was held on December 17 via video conferencing.
#IndiaBangladeshRailService
#NarendraModi
#SheikhHasina
#ChilahatiHaldibariRailLink
#Banladesh
#virtualsummit
#India
#TransportbetweenIndiaandBangladesh
పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇదివరకు భారత్-పాకిస్తాన్ మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీస్‌ను నడిపించిన తరహాలోనే.. ఈ సారి రైలు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ రైలు నడవబోతోంది. భారత్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా కొద్ది సేపటి కిందటే ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించారు. రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు.